• Image 01
 • Image 02
 • Image 03
 • Image 04
 • Image 05
 • Image 06

హోమ్

వైఎస్సార్ పెళ్ళి కానుక

వైఎస్సార్ పెళ్ళికానుక​ ఆన​౦దాల వేడుక​. పూర్తి డిజిటల్ అప్లికేషన్ ప్రక్రియ.

 • లక్ష్యం
 • అర్హత
 • ప్రోత్సాహకం
 • కావలసిన ధ్రువీకరణ పత్రములు

లక్ష్యం

"రాష్ట్రములోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమము భారం కాకుండా మరియు పెళ్లి కుమార్తె పెళ్లి అయి అత్త వారింటికి వెళ్ళిన తరువాత కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు పెళ్లి కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లకు ఆర్ధిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు వివాహం రిజిస్ట్రేషన్‌ చెయ్యడం ద్వారా వధువుకి రక్షణ కల్పించడం ''వైఎస్సార్ పెళ్ళికానుక'' రూప కల్పన ముఖ్య ఉద్దేశ్యం."

పథక మార్గదర్శకాలు

 • 1. మండల సమాఖ్య / మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
 • 2. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.
 • 3. వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతాలో వేస్తారు.
 • 4. వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు.
 • 5. అనంతరం వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు.

అర్హత

 • అర్హతలు (వధూవరులిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారయితే)

  • వధువు మరియు వరుడు ఇద్దరూ ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి

   వధువు మరియు వరుడు ఇద్దరూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి

   వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి.

   వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి

   వివాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.

   కేవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును

   వివాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను.

 • అర్హతలు (వధువు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండి వరుడు ఇతర రాష్ట్రాలకు (తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, చతీస్ ఘడ్ & ఒడిస్సా) చెందినవారయితే)

  • వధువు ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి

   వధువు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి

   వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి.

   వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి

   వివాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.

   కేవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును

   వివాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను.

ప్రోత్సాహకం

వ.సంఖ్య పథకం శాఖ ప్రోత్సాహకము
1 వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి) సాంఘిక సంక్షేమ శాఖ 40,000/-
2 వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి కులాంతర) సాంఘిక సంక్షేమ శాఖ 75,000/-
3 వైఎస్సార్ పెళ్ళికానుక (గిరి పుత్రిక) గిరిజన సంక్షేమ శాఖ 50,000/-
4 వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.టి కులాంతర) గిరిజన సంక్షేమ శాఖ 75,000/-
5 వైఎస్సార్ పెళ్ళికానుక (బి.సి) బి.సి సంక్షేమ శాఖ 35,000/-
6 వైఎస్సార్ పెళ్ళికానుక (బి.సి కులాంతర) బి.సి సంక్షేమ శాఖ 50,000/-
7 వైఎస్సార్ పెళ్ళికానుక (దుల్హన్) మైనారిటీ సంక్షేమ శాఖ 50,000/-
8 వైఎస్సార్ పెళ్ళికానుక (దివ్యంగులు) దివ్యంగులు సంక్షేమ శాఖ 1,00,000/-
9 వైఎస్సార్ పెళ్ళికానుక (APBOCWWB) ఆంధ్రప్రదేశ్ భవనములు మరియు ఇతర నిర్మాణ రంగములోని కార్మిక సంక్షేమ సంస్థ, కార్మిక సంక్షేమ శాఖ 20,000/-

కావలసిన ధ్రువీకరణ పత్రములు

క్రమ సంఖ్య ప్రమాణము ధృవపత్రము
1 కులము / కమ్యూనిటి మీ-సేవ చే జారి చేయబడిన నేటివిటీ, కమ్యూనిటి మరియు జనన ధృవీకరణ పత్రము (మీ- సేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్)
2 వయస్సు
 • యస్.యస్.సి సర్టిఫికేట్: 2004 వ సంవత్సరము మరియు ఆ తరువాత పదవ తరగతి పాసయిన వారికీ (లేదా)
 • ఇంటిగ్రేటెడ్ మీ -సేవ సర్టిఫికేట్
3 ఆదాయము (వధువుకి మాత్రమే) తెల్ల రేషను కార్డు/ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్
4 నివాసము ప్రజా సాధికార సర్వే నందు నమోదు
5 అంగవైకల్యము సదరం సర్టిఫికేట్ (కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి)
6 వితంతువు
 • ఆధార్ నెంబర్ ఆధారముగా పింఛను డేటాతో పరిశీలిస్తారు
 • వితంతువు అయి ఉండి పింఛను పొందకపోతే లేదా ఫించను డేటాలో వివరాలు లేకపోతే వ్యక్తిగత ధృవీకరణ
7 భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు ఎ.పి.బి.ఒ.సి.డబ్ల్యూ.డబ్ల్యూ.బి చే జారీ చేయబడిన కార్మికుని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డు

ఎలా నమోదు చేసుకోవాలి

వైఎస్సార్ పెళ్ళికానుక లో నమోదు చేసుకునే విధానము

నమోదు చేసుకునే సమయానికి వివాహ వేదిక, వివాహ సమయం నిర్ణయించ బడి ఉండాలి. వివాహ తేదీకి కనీసం 5 రోజుల ముందు నమోదు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు రూరల్ వెలుగు మండల మహిళ సమాఖ్యలో నమోదు చేసుకోవచ్చు.

నమోదు చేసుకునే సమయానికి వివాహ వేదిక, వివాహ సమయం నిర్ణయించ బడి ఉండాలి. వివాహ తేదీకి కనీసం 5 రోజుల ముందు నమోదు చేసుకోవాలి. పట్టణ ప్రాంతంలో ఉండేవారు అర్బన్ మెప్మా లో నమోదు చేసుకోవచ్చు.

మేట్రిక్స్

Eligible Registrations


{{CountsData.EligibleRegistrations}}

Marriages Performed


{{CountsData.MarriagePerformed}}

All Validations Successful


{{CountsData.AllValidationsSuccessful}}

Marriage Certificates Issued


{{CountsData.MarriageCertificateIssued}}

20% Incentive paid Members


{{CountsData.Incentive20}}

100% Incentive paid Members


{{CountsData.Incentive100}}

Total Incentive paid Members


{{CountsData.TotalIncentive}}

Total Incentive paid Amount


{{CountsData.TOTAL_AMOUNT}}

గేలరీ

 • వివాహాలు
Pedana

మేట్రిక్స్

Snapshot Of Financial Year 2018-2019

100% Eligible


{{CountsData_2018_19.AllValidationsSuccessful}}

Marriages Performed


{{CountsData_2018_19.MarriagePerformed}}

20% Incentive Sanctioned Members


{{CountsData_2018_19.Incentive20}}

20% Financial


{{CountsData_2018_19.Incentive20_Financial}}

100% Incentive Sanctioned Members


{{CountsData_2018_19.Incentive100}}

100% Financial


{{CountsData_2018_19.Incentive100_Financial}}

Total Incentive Sanctioned Amount


{{CountsData_2018_19.TOTAL_AMOUNT}}

Marriage Certificates Issued


{{CountsData_2018_19.MarriageCertificateIssued}}